హైదరాబాదీ వాచ్‌మెన్‌కు జాక్‌పాట్ తగిలింది. దుబాయ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న రాజమల్లయ్య అనే వ్యక్తికి ఇటీవల ప్రకటించిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో లాటరీ తగిలింది. ఆయన మిలియన్ దిర్హామ్స్(రూ.2.32 కోట్లు) గెలుచుకున్నారు. దీంతో మల్లయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.