హైదరాబాదీలకు అలర్ట్.. నుమాయిష్ ప్రారంభం వాయిదా.. మళ్లీ ఎప్పుడు, ఎందుకు..?

3 weeks ago 4
Numaish Opening Date: హైదరాబాద్ వాసులకు అలర్ట్. ఏటా జనవరి ఒకటో తారీఖున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యే నుమాయిష్ కోసం ఎంతగానో ఎదురుచూసే నగరవాసులకు చిన్న బ్యాడ్ న్యూస్. ప్రతి సంవత్సరం జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్ ఈసారి మాత్రం రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కాబోతుంది. అందుకు కారణం.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం సందర్భంగా ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించటమే.
Read Entire Article