హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్‌లో వెళ్లాలో తెలుసా?

1 hour ago 1
కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అండర్‌పాస్‌లు, మల్టీలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల కారణంగా 2 ఏళ్ల పాటు కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. పంజాగుట్ట, మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 13 లేన్ చేంజర్లు, 10 ఎగ్జిట్లు ఏర్పాటు చేశారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్, అతివేగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.
Read Entire Article