హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్.. వుమెన్స్‌ డే రోజు ఆ ఇబ్బంది తప్పదు.. ఆ ప్రాంత ప్రజలు జాగ్రత్త..!

1 month ago 5
హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అధికారులు అలెర్ట్ ప్రకటించారు. మహిళా దినోత్సవం రోజే నీటి కటకట ఎదురవనుంది. బీహెచ్ఈఎల్ ప్రాంతంలో కొత్త ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్న నేపథ్యంలో.. అధికారులు ఆ ప్రాంతంలోని పీఎస్సీ పైప్‌ లైన్‌ను వేరే చోట‌ుకి మార్చే పనులను జ‌ల‌మండ‌లి చేపట్టనుంది. దీంతో.. మార్చి 8వ తేదీన బీహెచ్ఈఎల్‌లోని ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
Read Entire Article