హైదరాబాద్ RTC బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది అందుబాటులోకి, ఇక ఆ టెన్షన్ లేదు..!

1 month ago 4
ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు. దాదాపు 300 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు. అందుకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రెడీ అయ్యారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన బస్సు సౌకర్యం అందుబాటులోకి రానుంది.
Read Entire Article