హైదరాబాద్: ఆ ప్రాంతంలో Y ఆకారంలో కొత్త ఫ్లైఓవర్.. గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రక్షణ శాఖ..

1 month ago 8
సికింద్రాబాద్ రసూల్‌పురా జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా వై-ఆకారపు (Y-Shape) ఫ్లైఓవర్ నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. సుమారు రూ. 150 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ చేపట్టనున్న ఈ ప్రాజెక్టు వల్ల బేగంపేట, ప్యారడైజ్, మినిస్టర్ రోడ్ మార్గాల్లో ప్రయాణం సులభతరం కానుంది. రక్షణ శాఖకు చెందిన భూమిని బదిలీ చేసేందుకు కంటోన్మెంట్ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ ఫ్లైఓవర్ మెట్రో భవనం వద్ద ప్రారంభమై మినిస్టర్ రోడ్ .. పాటిగడ్డ వైపు రెండు మార్గాలుగా విడిపోతుంది. దీంతో పాటు తిరుమలగిరి చెరువు సుందరీకరణకు.. ఎలివేటెడ్ కారిడార్ల కోసం అదనపు భూమి కేటాయింపునకు కూడా మార్గం సుగమమైంది.
Read Entire Article