హైదరాబాద్: ఎలివేటెడ్‌ కారిడార్ల పనులకు బ్రేక్‌.. ట్రాఫిక్ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు..!

1 hour ago 1
హైదరాబాద్‌ నుంచి ఉత్తర తెలంగాణ వైపు ట్రాఫిక్‌ ఇబ్బందులు తీర్చేందుకు చేపట్టిన రెండు ఎలివేటెడ్‌ కారిడార్లకు భూసేకరణ సమస్య అడ్డంకిగా మారింది. ప్యారడైజ్‌–ఎన్‌హెచ్‌-44 కారిడార్‌ 5.40 కిలోమీటర్లు, ప్యారడైజ్‌– శామీర్‌పేట్‌ కారిడార్‌ 18.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. రెండు ప్రాజెక్టులకు కలిపి 165.587 ఎకరాల డిఫెన్స్‌ భూమి అవసరం కాగా 91.790 ఎకరాలు మాత్రమే అప్పగించారు. మరో 73.797 ఎకరాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రైవేటు భూముల సేకరణలోనూ జాప్యం కొనసాగుతుండటంతో నిర్మాణ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదు.
Read Entire Article