హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

7 months ago 9
హైదరాబాద్ మెట్రో రెండవ దశలో పాత బస్తీ కారిడార్ పనులపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ మెట్రో లైన్ అందుబాటులోకి వస్తే శంషాబాద్ విమానాశ్రయంతో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. ఇప్పటికే 270 మంది ఆస్తులు అప్పగించగా.. 170 మందికి రూ.80 కోట్ల నష్టపరిహారం చెల్లించారు.
Read Entire Article