హైదరాబాద్‌కు సామాజిక కార్యకర్త మేధా పాట్కర్.. పాతబస్తీలో ప్రత్యక్షం, పోలీసులు అలర్ట్

1 month ago 4
ప్రముఖ సామాజిక వేత్త, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఓ నివాసానికి వచ్చారు. వెంటనే నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. మూసీ సుందరీకరణకు వ్యతిరేకంగా ఆమె పర్యటన ఉందని తెలిసి.. అక్కడి నుంచి పంపించేశారు.
Read Entire Article