భారత్ మాల పరియోజనలో భాగంగా హైదరాబాద్-గోవా మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించతలపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు భూసేకరణపై కీలక అప్డేట్ వచ్చింది. బెలగావి-రాయచూర్ సెక్షన్‌లో భూసేకరణ పూర్త కాగా.. ప్రస్తుతం సివిల్ పనులు నడుస్తున్నాయి. ఈ హైవే అందుబాటులోకి వస్తే ప్రయాణం సగానికి తగ్గనుంది.