హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసులో ఆ సేవలు ప్రారంభం.. ఇక 24 గంటలు అందుబాటులోకి..

10 months ago 25
నగరవాసుల సౌకర్యార్థం.. హైదరాబాద్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO)లో స్పీడ్ పోస్ట్ సేవలు ఇకపై 24x7 అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి నైట్ షిఫ్ట్ బుకింగ్‌ను ప్రారంభించారు. దీని ద్వారా స్పీడ్ పోస్ట్ ఉత్తరాలను రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల మధ్య కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ అదనపు సౌకర్యం వల్ల అత్యవసరంగా తపాలా పంపవలసిన వారికి.. వాణిజ్య సంస్థలకు సమయం ఆదా అవుతుంది. బుకింగ్‌లు నిరంతరాయంగా జరగడం వలన.. పగటి కౌంటర్ల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
Read Entire Article