హైదరాబాద్‌ టూ మచిలీపట్నం నేషనల్ హైవే.. కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు

1 month ago 4
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనెక్ట్ చేసేలా పలు మార్గాల్లో నేషనల్ హైవేలు నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ఈ మేరకు.. పలు ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
Read Entire Article