హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్.. ఈ ఏరియాల్లో 36 గంటలు తాగునీరు బంద్

5 months ago 11
హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్. కృష్ణా తాగునీటి ప్రాజెక్ట్ ఫేజ్-IIIలో మరమ్మత్తుల వల్ల అక్టోబర్ 13, 14 తేదీల్లో 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంటుంది. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article