హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం నాన్‌ స్టాప్‌ ప్రయాణం.. ఇక దూసుకెళ్లిపోవచ్చు

4 months ago 11
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నాన్‌స్టాప్‌గా దూసుకెళ్లిపోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ రూట్లో 147 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి మన్ననూరు వరకు రోడ్డు, ఆపై శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది. ఈ భారీ ప్రాజెక్టుతో ప్రయాణం మరింత సులభతరం కానుంది. దీనికి రూ.7500 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article