హైదరాబాద్‌: ఫ్రీలాంచ్ పేరుతో కోట్లు కొట్టేసిన ఖతర్నాక్ కపుల్

2 months ago 4
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పేరుతో 200 మంది నుంచి రూ.48 కోట్లు కాజేసిన దంపతులను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల పరిశోధన విభాగం, పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లికి చెందిన చక్క భాస్కర్, సుధారాణి దంపతులు ఛైర్మన్, ఎండీలుగా మెసర్స్‌ ఆర్‌ హోమ్స్‌ ఇన్‌ఫ్రా డెవెలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థని స్థాపించి కూకట్‌పల్లి రాజునగర్‌లో ఆఫీస్ ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టులను చేపడుతున్నట్లు సెలబ్రెటీలతో ప్రకటనలు గుప్పించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో బ్లిస్‌ హైట్స్‌ ప్రాజెక్టు, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కర్దనూర్‌లో ఓఆర్‌ఆర్‌ హైట్స్‌ ప్రాజెక్టు, సంగారెడ్డిలోనే నాగల్‌గిద్ద మండలం కారాముంగి గ్రామంలో ఫార్మ్‌ ల్యాండ్‌ ప్రాజెక్టులు ప్రీలాంచ్‌ చేస్తున్నామని ప్రచారం చేశారు.
Read Entire Article