హైదరాబాద్ మిడ్‌నైట్ సీన్స్.. చదువుకోకుండా సందుల్లో ఇవేం 'దరిద్రపు' పనుల్రా..!

11 months ago 24
నేటి తరం యువత చెడు అలవాట్లకు బానిసలవుతూ దారి తప్పుతున్నారు. ఉన్నత విద్య కోసం నగరాలకు వస్తున్న కొందరు యువతీ యువకులు చెడు స్నేహాలు, సోషల్ మీడియాల ప్రభావంతో పెడదారులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో యువత అసభ్యంగా ప్రవర్తిస్తూ సమాజంలోని విలువలను కాలరాస్తున్నారు. ఈ సమస్యను అరికట్టడానికి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు బాధ్యత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Entire Article