హైదరాబాద్ మెట్రో విస్తరణ.. ప్రయాణంలో వేగం, పర్యావరణ హితం

1 month ago 6
హైదరాబాద్ మెట్రో రైలు నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతూ.. ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. దేశంలోనే ఐదో అతిపెద్ద మెట్రోగా అవతరించిన ఈ మెట్రో.. పర్యావరణాన్ని మెరుగుపరుస్తూ.. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తోంది. పర్యావరణాన్ని కాపాడుతూ.. హైదరాబాద్‌కు మెట్రో ఒక వరంలా మారింది.
Read Entire Article