హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో వింత పరిస్థితి.. తగ్గిన అమ్మకాలు, పెరిగిన ఇళ్ల విలువ

2 days ago 2
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇళ్ల అమ్మకాలు తగ్గినా.. మొత్తం విక్రయ విలువ మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 26,068 ఇళ్లు అమ్ముడై.. రూ.52,913 కోట్ల విక్రయ విలువ నమోదైంది. సగటు ఇంటి విలువ రూ.2.03 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కొత్త ఇళ్లు 37 శాతం పెరిగి 49,656 యూనిట్లకు చేరడంతో అమ్ముడుపోని గృహాల నిల్వ పెరుగుతోంది. నార్త్ వెస్ట్ ప్రాంతం ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. సౌత్ వెస్ట్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కార్యాలయ స్థలాల విస్తరణ భవిష్యత్తులో గృహ డిమాండ్‌ను పెంచే అవకాశముంది.
Read Entire Article