హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.. ఉత్తర భాగంపై కీలక అప్డేట్, ఆ ప్రాంతాలకు మహర్దశ

3 weeks ago 3
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం ప్రాజెక్టు నిర్మాణంపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ భాగాన్ని కేంద్రం ఐదు భాగాల్లో నిర్మించనుండగా.. 11 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించునున్నారు. రాష్ట్ర, నేషనల్ హైవేలు వెళ్లే చోట్ల ఈ ఇంటర్‌ఛేంజ్‌లు రానున్నాయి. ప్రస్తుతం 4 వరుసలుగా రోడ్డు నిర్మిస్తుండగా.. భవిష్యత్తులో 6,8 లైన్ల వరకు విస్తరించుకోవచ్చు.
Read Entire Article