హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు వేగవంతం... ఆర్‌ఆర్‌ఆర్‌కు బడ్జెట్ బూస్ట్

4 months ago 23
తెలంగాణ బడ్జెట్ 2026-27లో రోడ్లు-భవనాల శాఖకు రూ.8,298 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే 40.4 శాతం అధికం. ముఖ్యంగా రీజినల్ రింగు రోడ్డు భూసేకరణకు రూ.1,525 కోట్లు, హ్యామ్ మోడల్ రహదారులకు రూ.3,053 కోట్లు కేటాయించారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిధులతో రీజినల్ రింగు రోడ్డు పనులు వేగవంతం కానున్నాయి.
Read Entire Article