హైదరాబాద్‌లో 8 మంది బంగ్లాదేశీయులకు జీవిత ఖైదు.. ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు..

1 month ago 9
బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన కొందరు.. అక్కడి నుంచి మహిళలను అక్రమ రవాణా చేసి హైదరాబాద్‌లో వ్యభిచారం చేయిస్తున్న కేసులో ఎన్ఐఏ కోర్టు 9 మందికి జీవిత ఖైదు విధించింది. ఎన్ఐఏ నమోదు చేసిన తొలి మానవ అక్రమ రవాణా కేసు ఇదే కావడం గమనార్హం. 2019లో ముందుగా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయగాగా.. మరుసటి నెలకే దాన్ని తన పరిధిలోకి తీసుకున్న ఎన్ఐఏ.. 2020లో ఛార్జిషీట్ దాఖలు చేసింది.
Read Entire Article