హైదరాబాద్‌లో RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వామ్మో ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి సామీ..!

9 months ago 25
ఎట్టకేలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐపీఎల్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. కప్పును ముద్దాడింది. ఈ చారిత్రక విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్‌లో అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. కూకట్‌పల్లి, సూరారం సర్కిల్‌లలో అభిమానులు రోడ్లపైకి వచ్చి, బస్సులు, లారీలు ఎక్కి, టీషర్టులు విప్పి రచ్చ చేశారు. ఇది ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని చెదరగొట్టారు.
Read Entire Article