హైదరాబాద్‌లో ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ క్లోజ్.. కారణమిదే

5 months ago 10
హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ని మూసి వేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అదే కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అధికారులు కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పీఎస్‌ను మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని శాశ్వతంగా మూసి వేయకుండా.. కేపీహెచ్‌బీ స్టేషన్‌ను కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విలీనం చేయనున్నారు. మరోవైపు కొల్లూరులో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article