హైదరాబాద్‌లో ఈ 100 మందితో జాగ్రత్త.. వీళ్ల మాయలో చిక్కితే ఇక అంతే సంగతి..!

1 month ago 5
హైదరాబాద్ నగరంలో ఫేక్ డాక్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. నగరంలో దాదాపు 100 మంది నకిలీ డాక్టర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాసుల కోసం కక్కుర్తి పడి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు తెలిపారు. ట్రీట్‌మెంట్ పేరుతో హైడోస్ మెడిసిన్ ఇస్తున్నారని..దీని ద్వారా ధీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
Read Entire Article