హైదరాబాద్‌లో ఎకరా రూ.237 కోట్లు.. రికార్డు స్థాయిలో చుక్కలనంటిన భూముల ధరలు

1 hour ago 2
హైదరాబాద్‌లో భూముల ధరలు చుక్కలను అంటుతున్నాయి. తాజాగా నిర్వహించిన వేలంలో ఎకరా ఏకంగా రూ.237 కోట్లు పలికి.. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ భూములకు కనీస ధరనే రూ.139 కోట్లు అధికారులు నిర్ణయించారు. అయితే ఇంకా వేలం కొనసాగుతుండటంతో ఈ రికార్డులు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గతేడాది అక్కడే రూ.177 కోట్లు పలకడం గమనార్హం. ఐటీ హబ్, లగ్జరీ మాల్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఉండటంతో రాయదుర్గం కాస్ట్‌లీగా మారింది.
Read Entire Article