తెలంగాణలో ఈడీ మరోసారి సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నగరంలోని 15 ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి మెరుపు సోదాలు చేస్తోంది. అయితే, తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతోన్నట్టు తెలుస్తోంది. కానీ, దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.