హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్.. క్యాపిటల్ ల్యాండ్ భారీ పెట్టుబడి
1 year ago
19
హైదరాబాద్‌లో రూ.450 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ముందుకొచ్చింది. నగరంలో లక్ష చదరపు అడుగుల మేర భారీ ఐటీ పార్కు నిర్మించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఎంవోయూ కుదుర్చుకుంది.