హైదరాబాద్‌లో సినిమా కల్చర్ వేగంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో థియేటర్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు సినిమా సెలెబ్రిటీలు కూడా మల్టీప్లెక్స్‌లను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సంక్రాంతికి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓడియన్ మాల్, కూకట్‌పల్లి లేక్‌షోర్ మాల్, కోకాపేటలోని అల్లు సినిమాస్ వంటి కొత్త మల్టీప్లెక్స్‌లు ప్రారంభం అవుతున్నాయి.