హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. మూడు కొత్త ఎలివేటెడ్ కారిడార్లు, లింక్ రోడ్లు

4 months ago 23
హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం క్యూర్, ప్యూర్ విధానాలతో భారీ రోడ్ల నెట్‌వర్క్‌ను చేపట్టింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు అనుసంధానంగా మూడు ఎలివేటెడ్ కారిడార్లు, రెండు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మించనున్నారు. అలాగే, రూ.1,500 కోట్లతో 49 మిస్సింగ్ లింకు రోడ్ల పనులను వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా నగరం నుంచి శివార్లకు ప్రయాణం మరింత సులభం కానుంది. ఇప్పటికే పనులకు శంకుస్థాపన జరగ్గా.. త్వరలోనే ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి.
Read Entire Article