హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీకి చెక్.. సిమ్యులేషన్‌ అధ్యయనానికి HMDA సిద్ధం, ఎలా పని చేస్తుందంటే..?

4 weeks ago 4
హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు శాస్త్రీయ పరిష్కారం కనుగొనేందుకు హెచ్‌ఎండీఏ ట్రాఫిక్‌ సిమ్యులేషన్‌ అధ్యయనానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తొలిదశలో కేబీఆర్‌ పార్కు, జీవీకే, నానల్‌నగర్‌ కారిడార్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో అధ్యయనం చేపట్టనున్నారు. రోడ్డు వెడల్పు, వాహనాల రద్దీ, సిగ్నల్‌ టైమింగ్స్‌ వంటి వాస్తవ డేటాను కంప్యూటర్‌ మోడల్‌లో నమోదు చేసి ట్రాఫిక్‌ ప్రవాహాన్ని విశ్లేషిస్తారు. ఫ్లైఓవర్లు, రోడ్డు విస్తరణలు, సిగ్నల్‌ మార్పుల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రద్దీ, ఇంధన వృథా, కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టనున్నారు.
Read Entire Article