హైదరాబాద్‌‌లో తొలి గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు.. లక్షణాలివే, జాగ్రత్తలు తీసుకోండి

2 months ago 5
పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) హైదరాబాద్‌ నగరంలోనూ వెలుగు చూసింది. నగరంలో తొలి కేసు నమోదైనట్లు డాక్టర్లు తెలిపారు. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ సిండ్రోమ్ సోకగా.. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Read Entire Article