హైదరాబాద్‌లో బర్త్ డే బంప్స్ పేరుతో జరిగిన ఓ వికృత క్రీడ ఓ విద్యార్థికి ఏకంగా చావును పరిచయం చేసింది. పుట్టినరోజు వేడుకలో భాగంగా విద్యార్థి స్నేహితులు అతిగా ప్రవర్తించడంతో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. వైద్యులు అతడికి సర్జరీ చేయడమే కాక మూడు నెలలు బెడ్ రెస్ట్ అని చెప్పారు. ఈ సంఘటన నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో వెలుగు చూసింది. అసలేం జరిగింది.. ఈ బర్త్ డే బంప్స్ వెనుక ఉన్న అసలు కథేంటి అనే వివరాలు..