హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై 8 మంది అత్యాచారం

17 hours ago 2
హైదరాబాద్‌లో 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. వరుసగా లైంగిక దాడులకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుపై అల్వాల్‌ పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికకు పరిచయమైన వ్యక్తులు మత్తు పదార్థాలు, మద్యం వంటి వాటికి అలవాటు చేసి వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. బాధితురాలు తప్పించుకుని ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
Read Entire Article