హైదరాబాద్‌లో నెరవేరనున్న పేదల సొంతింటి కల.. లక్ష ఇళ్ల నిర్మాణం.. జీఓ జారీ చేసిన ప్రభుత్వం

3 months ago 20
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నగరంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్ల నిర్మించేందుకు తాజాగా జీఓ జారీ చేసింది. ఫ్లాట్ల రూపంలో ఈ లక్ష ఇళ్లను నిర్మించనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 12 వేల ఫ్లాట్లను నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది.
Read Entire Article