హైదరాబాద్‌లో ప్రముఖ హాస్పిటల్‌కు రోశయ్య పేరు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన

1 month ago 5
తెలంగాణ కోసం కృషి చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ వెల్లడించారు. ఈ మేరకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటికీ సురవరం ప్రతాప రెడ్డి వర్సిటీగా పేరు మార్చుతున్నట్లు తెలిపారు. అదే సమయంలో రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ సీఎం, దివంగత రోశయ్య పేరును హైదరాబాద్ బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article