హైదరాబాద్‌లో భారీ వర్షం.. దంచికొడుతున్న వాన, నగరవాసులకు హెచ్చరిక

1 year ago 22
హైదరాబాద్ నగరంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచే మబ్బుల వాతావరణం ఉండగా.. గత రెండు గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read Entire Article