న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్ నగరంలో రాజీవ్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సౌకర్యాలతో ఈ పార్క్‌ను 4100 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. కాగా న్యూయార్క్ సెంట్రల్ పార్క్ 843 ఎకరాల్లో విస్తరించి ఉంది.