హైదరాబాద్‌లో వాయిదా పడిన కొత్త రేషన్‌కార్డుల పంపిణీ.. కారణమిదే

10 months ago 18
తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ శుక్రవారం ప్రారంభమై ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో పంపిణీ జరుగుతుండగా, హైదరాబాద్‌లో మాత్రం మంత్రి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. నగరంలో 2 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, సిబ్బంది కొరతతో విచారణ ఆలస్యమవుతోంది. ఇప్పటివరకు కొద్ది శాతం దరఖాస్తులనే పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తుల విచారణను జీహెచ్ఎంసీకి అప్పగించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇది చదవండి.
Read Entire Article