హైదరాబాద్‌లో వైఎస్సార్ స్మృతివనం.. షర్మిల డిమాండ్

8 months ago 17
దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే దీనిని నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో వైఎస్‌ స్మృతి వనం గురించి సోనియాగాంధీకి లేఖ రాసినట్లు తెలిపారు. వైఎస్‌సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో షర్మిల నివాళులు అర్పించారు.
Read Entire Article