హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే నగరంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఇందులో భాగంగా.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నివాసం ఉండాలంటే లక్షల్లో కాదు కోట్లలో సంపాదించాల్సిందే. ఆయా ప్రాంతాల్లో ఇల్లు కొనటం అంటుంచితే.. కనీసం అద్దెకు కూడా ఉండలేని పరిస్థితి ఉటుంది. అద్దెకుండాలంటే.. నెలకు రూ.4 నుంచి 5 లక్షల పైగానే రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ఇండ్ల గురించి తెలుసుకుందామా..?