హైదరాబాద్ వాసులకు అదిరే న్యూస్.. మరో ట్యాంక్‌ బండ్ అందుబాటులోకి..!

6 months ago 11
హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ అంటే తెలియని వారు ఉండరు. టీవీల్లో అయినా.. సినిమాల్లో అయినా హైదరాబాద్ పరిసరాలను చూపించే క్రమంలో ముందుగా బుద్దుడి విగ్రహం ప్రత్యక్షం అవుతుంది. దాని చుట్టూ ట్యాంక్ బండ్ ఉంటుంది. పర్యాటక ప్రాంతంతో పాటు ఈ ప్రదేశం వివిధ ప్రధాన ఏరియాలకు రోడ్డు కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఇంతగా పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ ట్యాంక్ బండ్ లాంటిదే హైదరాబాద్‌లో మరో ప్రదేశంలో నిర్మిస్తున్నారు. ఎక్కడ..? ఏంటి అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
Read Entire Article