హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆగస్టు 27 వరకు ఆ మార్గాలు బంద్

1 year ago 18
హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి మొదలైనంది. ఆగస్టు 27 వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల కొనుగోలు, తరలింపు కోసం ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు. ఈక్రమంలో వినాయక విగ్రహాలకు ఫేమస్ అయిన ధూల్‌పేట ప్రాంతంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అధికారులు ధూల్‌పేట ప్రాంతంలో ఆంక్షలు విధించారు. నేటి నుండి ఆగస్టు 27 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. వాహనదారులు దీన్ని గమనించి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని చెబుతున్నారు. ఆ వివరాలు..
Read Entire Article