హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలపై పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి లేదని బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సాగర్ చూట్టూ ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. కాగా, ప్రతి ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం చేస్తున్న విషయం తెలిసిందే.