హైదరాబాద్ వాసులకు ఆగస్టు 15 కానుక.. రూ.5కే, 6వెరైటీలు

1 year ago 22
తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించనుంది. పేద ప్రజల కోసం ఉదయం పూట కేవలం రూ.5కే టిఫిన్ అందించనున్నారు. నగరంలో చాలా మంది పేద, మధ్యతరగతి వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్యాంటీన్లలో ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి వివిధ రకాల అల్పాహారాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో టిఫిన్‌కు రూ.19 ఖర్చు కానుండగా, మిగిలిన మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ భరించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం..
Read Entire Article