హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. MMTS స్పెషల్ ట్రైన్లు, వివరాలివే..

10 months ago 20
హైదరాబాద్ లోకల్ ట్రైన్ ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15న మూడు ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఉందానగర్-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-ఉందానగర్ మార్గాల్లో అందుబాటులో ఉంటాయి.
Read Entire Article