హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. అతిపెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం.. ఇక ఆ రూట్‌లో దూసుకెళ్లిపోవచ్చు..!

2 weeks ago 4
హైదరాబాద్ నగర వాసులకు మరో శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే.. అత్యంత ప్రాముఖ్యమైన జూపార్కు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ఈ ఫ్లైఓవర్‌ను జనవరి 06న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది సికింద్రాబాద్, వరంగల్, భువనగిరి, మేడ్చల్, హుజురాబాద్, మల్కాజిగిరి ప్రాంతాలతో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి సిగ్నల్ ఫ్రీ జర్నీకి తోడ్పడనుంది.
Read Entire Article