హైదరాబాద్‌వాసులకు భారీ గుడ్‌న్యూస్.. దుర్గం చెరువు, హుస్సేన్‌సాగర్‌లో హౌజ్ బోట్లు

1 month ago 7
హైదరాబాద్‌ను టూరిజం హబ్‌గా మార్చే దిశగా పర్యాటక శాఖ కీలక కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నగరంలో ఉన్న టూరిజమ్‌ స్పాట్‌లకు మరింత అట్రాక్షన్ కల్పించనుంది. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు ప్రాంతాల్లో హౌజ్ బోట్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తం 8 హౌజ్ బోట్‌లను ఏర్పాటు చేసి.. నగర వాసులకు సరికొత్త థ్రిల్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతకీ ఈ హౌజ్ బోట్‌ల సంగతి ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం.
Read Entire Article