హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నేడు గోల్కొండ కోటలోకి ఉచిత ప్రవేశం..

2 days ago 2
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలోకి ఉచిత ప్రవేశం కల్పించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న ఈ అవకాశం ఉంటుంది. సాధారణంగా టికెట్ ధరలు భిన్నంగా ఉంటాయి. గోల్కొండ కోట తెలంగాణ పర్యాటకానికి ఒక ముఖ్యమైన ఆకర్షణ. తెలంగాణ ప్రభుత్వం తన చారిత్రక సంపదను పరిరక్షించడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వివిధ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పర్యాటకుల సందడి క్రమంగా పెరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article