హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. నేడు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, అటు వైపు వెళ్లకండి
3 weeks ago
3
హైదరాబాద్ వాహనదారులకు పోలీసులు అలర్ట్ జారీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ప్లైఓవర్లు పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్రాఫిక్ డైవర్ట్ చేసే ప్రాంతాల వివరాలను వెల్లడించారు.