గ్రామీణ రోడ్లపై ఏ వాహనదారుడు అయినా చాలా నెమ్మదిగా వెళ్తాడు. ఎందుకంటే.. సడెన్‌గా ఏ గల్లీ నుంచి ఎవరు వస్తారో తెలియదు. ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అని భయపడి ఇలా నెమ్మదిగా వెళ్తుంటారు. అయితే హైవేపై మాత్రం.. రయ్‌మని దూసుకెళ్లవచ్చు. అయితే ఇక్కడ కూడా ఎక్కువ వేగంతో వెళ్లడానికి అవకాశం లేదు. దీనికి గల కారణం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.